Pro Kabaddi 2018 : Telugu Titans vs Puneri Paltan Highlights | Oneindia Telugu

2018-12-22 288

Puneri Paltan play their final game of the season when they take on Telugu Titans in an Inter Zone Wildcard Match at the Netaji Subhash Chandra Bose Indoor Stadium in Kolkata on Friday.
#ProKabaddi2018
#TeluguTitans
#K.Prapanjan
#PKL2018
#RahulChaudhary

ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ వరుసగా రెండో మ్యాచ్‌ను కోల్పోయి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. జోన్‌ 'బి'లో భాగంగా శుక్రవారం కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 20-35తో పుణేరి పల్టాన్‌ చేతిలో ఓడిపోయింది. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి పూర్తిగా విఫలమవడంతో టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు.